VIDEO: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మార్వోకు వినతి

VIDEO: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మార్వోకు వినతి

NRML: కుబీర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. సోమవారం మండల తహశీల్దార్ శివరాజుకు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అవినీతి, పరిపాలనా లోపాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మార్వోను కోరారు.