VIDEO: రోడ్డు సమస్యలపై సబ్ కలెక్టర్‌కు విన్నపం
SRD: తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాసోల్ గ్రామస్తులు సబ్ కలెక్టర్ ఉమా హారతిని కోరారు. గురువారం కంగ్టి మండలం రాసోల్ సందర్శించిన ఆమెకు గ్రామస్తులు సమస్యలు విన్నవించారు. ముర్కుంజాల్ నుంచి చుక్కలతీర్థ్ వరకు బీటీ రోడ్డు అభివృద్ధి చేయించాలన్నారు. ముర్కుంజాల వాగు వద్ద గత వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులయ్యాయన్నారు