సైబర్ మోసాల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

సైబర్ మోసాల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

SRCL: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' అవగాహన కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై బుధవారం అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నుంచి రక్షించుకోవడానికి అవగాహన, డిజిటల్ జాగ్రత్తలు పెంచాలని, అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని ఎస్సై తెలిపారు.