జాతీయ రహదారిపై ట్రాఫిక్

జాతీయ రహదారిపై ట్రాఫిక్

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు సర్వీస్ రహదారితో పాటు జాతీయ రహదారి కూడా జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురి అయ్యారు. వారితోపాటు భారీ వాహనాలు కూడా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.