ప్రముఖ నటుడు కన్నుమూత

ఫిలిప్పీన్స్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రికీ దావో(63) కన్నుమూశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన కూతురు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రికీ గతేడాది నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా, ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.