రియల్ టైమ్ సాఫ్ట్ వేర్ అభివృద్ధికి కృషి చేయాలి

రియల్ టైమ్ సాఫ్ట్ వేర్ అభివృద్ధికి కృషి చేయాలి

ప.గో: విద్యార్థులు కొత్త కొత్త యాప్‌లు, రియల్ టైమ్ సాఫ్ట్ వేర్ అభివృద్ధికి కృషి చేయాలని డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ జీ అనిల్ కుమార్ సూచించారు. సోమవారం తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలో 'మాట్లాబ్ సిములింక్' అనే అంశంపై విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. స్టూడెంట్ వెల్ఫేర్ టీం జీవి వీరేష్ కుమార్, డీన్‌లు శాస్త్రి, బాబురావు, సందీప్, హైమావతి పాల్గొన్నారు.