కానిస్టేబుల్ టు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి
NRPT: మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ ఎక్సైజ్ చెక్‌పోస్ట్‌లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న మల్లన్న గౌడ్ ఇటీవలే హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించడంతో ఆదివారం మహబూబ్‌నగర్ DC కార్యాలయానికి బదిలీ అయ్యారు. అధికారులు మాట్లాడుతూ.. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందని, మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు.