రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ ఛాంపియన్

రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ ఛాంపియన్

స్పెయిన్ బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ రిటైర్మెంట్ ప్రకటించింది. బ్యాడ్మింటన్‌లో తన ప్రయాణం ముగిసిందని ఆమె SM వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది. కొంతకాలంగా తనను వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధును ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన మారిన్, మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది.