'అర్హులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్లను అందించాలి'

'అర్హులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్లను  అందించాలి'

ADB: ఇల్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్లను అందించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు మహాలక్ష్మివాడకు చెందిన పేద ప్రజలు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకుండా అద్దె ఇంటిలో జీవనం గడుపుతున్నామని ఇంటి కిరాయిలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు.