కొత్తగా ఆరు నెలల సంస్కృత కోర్సు

కొత్తగా ఆరు నెలల సంస్కృత కోర్సు

SKLM: డా.బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఆరు నెలల కాల వ్యవధితో సంస్కృతం కోర్సు ప్రారంభిస్తున్నట్లు రిజిస్ట్రార్ బిడ్డికి అడ్డయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఇతర వివరాలకు 9550523641 ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.