'ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి'
W.G: వైసీపీ పాలకొల్లు పట్టణ మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన పెచ్చెట్టి లక్ష్మీ విమల సోమవారం నియోజకవర్గ ఇంఛార్జ్ గుడాల గోపీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో ఆమెను గోపీ అభినందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.