VIDEO: వాల్తేరు రైల్వేలో క్రీడా సంబరాలు ప్రారంభం

VIDEO: వాల్తేరు రైల్వేలో క్రీడా సంబరాలు ప్రారంభం

VSP: వాల్తేరు రైల్వే క్రికెట్ స్టేడియంలో శనివారం ఇంటర్-డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ మేళా ఘనంగా ప్రారంభమైంది. డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, జ్యోత్స్నా బోహ్రాలు జ్యోతి ప్రజ్వలన చేసి నెల రోజుల క్రీడా ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 14 విభాగాల ఉద్యోగులు పాల్గొంటున్నారు.