WPL.. రిటైన్ అయిన ప్లేయర్లు వీరే
⋆ DC: అనాబెల్ సదర్లాండ్, మారిజాన్ కాప్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, నికీ ప్రసాద్
⋆ MI: హర్మన్ ప్రీత్, నాట్ స్కీవర్ బ్రంట్, అమన్‌జోత్, G కమలిని, హేలీ మాథ్యూస్
⋆ RCB: స్మృతి మంధాన, ఎలీస్ పెర్రీ, రీచా ఘోష్, శ్రేయాంకా పాటిల్
⋆ గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ
⋆ యూపీ వారియర్స్: శ్వేతా సెహ్రావత్