రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత

రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత

బాపట్ల జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అందజేశారు. ఫిబ్రవరి 2026లో సుమారు రూ. 40.20 లక్షల విలువైన 201 మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందం తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే గత మూడు నెలల్లో మొత్తం రూ.1.61 కోట్ల విలువైన 806 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.