లబ్ధిదారులకు గృహ నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు గృహ నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో పీఎం అవాస్ యోజన (PMAY) 2.0 పథకం కింద మంజూరైన 59 గృహాల నియామక పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సోమవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి కళ్ళల్లో ఆనందం కనిపించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.