కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఆదోని పట్టణంలో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ
✦ ఆదోని మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
✦ ఆదోనిలో అన్న క్యాంటీన్లను తనిఖీ చేసిన మునిసిపల్ కమిషనర్ నహిమ్ హమద్
✦ మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: ఈవో శ్రీనివాసరెడ్డి