భార్య వేధింపులు భరించలేక కెమెరామెన్ సూసైడ్

భార్య వేధింపులు భరించలేక కెమెరామెన్ సూసైడ్

HYD: ఉరేసుకుని ఓ కెమెరామెన్ ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ శ్రీకృష్ణానగర్ వాసి నవాజ్ సినీ ఇండస్ట్రీలో కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. శ్వేత అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకోగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనను భార్య వేధిస్తోందని, భరించలేకపోతున్నా అంటూ తన తల్లికి కాల్ చేసి 'అమ్మా.. ఇదే నా చివరి కాల్.. చెల్లి జాగ్రత్త' అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు.