పొన్నలూరులో ఆలయాన్ని సందర్శించిన తహసీల్దార్, ఎంపీడీవో

పొన్నలూరులో ఆలయాన్ని సందర్శించిన తహసీల్దార్, ఎంపీడీవో

ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నిపాడు సమీపంలోని శ్రీ గంగా సర్వమంగళాంబ సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయంను మండల తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సుజాత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పోలీస్ సిబ్బంది, అధికారులు చేపడుతున్న బందోబస్త్‌పై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి 6 వేల మందికి పైగా స్వామి వారిని దర్శించుకుని, పూజలు చేశారాని అన్నారు.