ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన సాయిచరణ్ రెడ్డి (30) హైదరాబాద్‌లోని గాయత్రీనగర్‌లో ఉద్యోగం రాలేదన మనస్థాపానికి గురై సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ చదువు ఆపి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సాయిచరణ్ రెడ్డి వద్దకు ఇటీవల తల్లిదండ్రులు వచ్చారు. బుధవారం వారు సొంతూరికి వెళ్లిన తర్వాత, తండ్రి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు.