అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

మానవ అక్రమ రవాణా కేసులో హర్షకుమార్ అలియాస్ డర్టీ హ్యారీ అనే భారతీయుడికి జైలు శిక్ష పడింది. మూడేళ్ల క్రితం కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తూ మంచు తుపానులో నలుగురు గుజరాతీ కుటుంబం చనిపోయింది. ఈ రవాణా కేసులో డర్టీ హ్యారీని దోషిగా తేల్చుతూ అతడికి ఆ దేశ కోర్టు 10 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది. అతడికి సహకరించిన అమెరికా పౌరుడికి శిక్షను ఖరారు చేసింది.