VIDEO: కోయ భాషలో తొలి శుభలేఖ ఆవిష్కరణ

BDK: భద్రాచలం ఐటీడీఏ ప్రోత్సాహంతో కోయ భాషలో తొలి కళ్యాణ పత్రిక వెలువడింది. పాల్వంచకు చెందిన కన్నరాజు, శరణ్యల వివాహానికి కోయ భాషలో శుభలేఖ ముద్రించారు. పీవో రాహుల్‌ను కలిసి ఆవిష్కరించారు. అదేరోజు కోయ భాష దినోత్సవం కావడం విశేషం. గిరిజన బాలలకు భాషపై మక్కువ కలిగేలా ఇది ప్రోత్సాహమని పీవో రాహుల్ తెలిపారు.