చలికాలంలో ఉసిరిని తింటే కలిగే లాభాలు

చలికాలంలో ఉసిరిని తింటే కలిగే లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, శరీరాన్ని లోపల నుంచి బలోపేతం చేసే వివిధ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఉసిరి చలికాలంలో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తి నుంచి జీర్ణక్రియ, చర్మం, జుట్టు ఆరోగ్యం వరకు ఎంతో మేలు చేస్తుంది.