VIDEO: టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు
కోనసీమ: రామచంద్రంపురం టీడీపీ కార్యాలయంలో మంగళవారం మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు టీడీపీలో చేరారు. కూడిపూడి గ్రామ సర్పంచ్ పీ.రాంబాబు, గుడిగళ్ల గ్రామ సర్పంచ్ పీ.దొరబాబు, కూళ్ల ఎంపీటీసీ పీ.దుర్గాప్రసాద్, పేకేరు ఎంపీటీసీ కే.రామకృష్ణలకు మంత్రి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.