ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, TUFIDC ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, INTUC ఉపాధ్యక్షుడు రాజిరెడ్డితో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.