విజయనగరంలో ఉచిత వైద్య శిబిరం

విజయనగరంలో ఉచిత వైద్య శిబిరం

VZM: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని శ్రీనిధి మెడికేర్ హాస్పిటల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో షుగర్ పేషంట్‌లకు డిజిటల్ బయోథెసియోమీటర్ న్యూరోపతి మిషన్‌తో ఉచిత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.