నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

TPT: తుమ్మూరు 33/11 కేవీ సబ్‌స్టేషన్ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నాయుడుపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈఈ ఎన్. శివశంకర్ తెలిపారు. సీఎస్ తేజ సెంటర్, మంగపతి నాయుడు నగర్, మార్కెట్ వీధి తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.