ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు సీజ్
ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ నుంచి భారీ ఎత్తున ఆయుధాల భారత్‌కు స్మగ్లింగ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.