VIDEO: చోడవరం వద్ద కోటబొమ్మాలి వాసి మృతి
SKLM: నరసన్నపేట మండలం చోడవరం వద్ద వంశధార కాలువలో తాటిపర్తికి చెందిన సాయికుమార్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు గొర్రెల వ్యాపారం చేస్తుంటాడని తెలిపారు. బుల్లెట్‌పై వచ్చిన ఆయన వంశ ధార కాలువలో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నమన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.