సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో పోలీస్ శాఖ కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలు, ఆత్మహత్యల నివారణ పై అవగాహన కల్పించారు.