VIDEO: '2029లో దేవగుడి కుటుంబానికి లక్ష మెజారిటీ'
KDP: జమ్మలమడుగు పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ నాగేశ్వర రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో చేస్తున్న పనులను వైసీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆయన అన్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో దేవగుడి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా లక్ష మెజారిటీతో నియోజక వర్గం ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.