హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌కు వర్ష సూచన

HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ రోజు సాయంత్రం, లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.