క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్
NGKL: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల అరవ గిరిజన జోనల్ స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు.