రామాలయంలో ఉచిత మజ్జిగ ఏర్పాటు చేసిన ఈవో

రామాలయంలో ఉచిత మజ్జిగ ఏర్పాటు చేసిన ఈవో

BDK: వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయం పరిసర ప్రాంతంలో ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆదివారం ఈవో దామోదర్ రావు ప్రారంభించారు.