VIDEO: తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు

VIDEO: తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు

WGL: నల్లబెల్లి (M)లోని రంగాపురం, ముచింపుల గ్రామాలలో బుధవారం విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నట్లు AE మధుకర్ తెలిపారు. విద్యుత్ లైనుకు చెట్ల కొమ్మలు అడ్డుండటం వలన విద్యుత్ ఆంతరాయం కలుగుతుందని, లైన్ కు అడ్డున్న చెట్ల కొమ్మలు తొలగించి విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.