ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కుపై ప్రచారం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కుపై ప్రచారం

KMM: తల్లాడ మండలం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఓటు హక్కు నమోదుపై ప్రచారం చేశారు. అదేవిధంగా టీఎస్ యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.