జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ATP: బెంగళూరు- బీదర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బెంగళూరులో రైలు (06539) ఆగస్టు 31-సెప్టెంబర్ 28 వరకు శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.15కు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి బీదర్‌కు ఉ.9.33 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (0640) బీదర్‌లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బెంగళూరుకు మరుసటి రోజు చేరుకుంటుంది.