శ్రీ కృష్ణదేవరాయలకు ఘనంగా నివాళులు

శ్రీ కృష్ణదేవరాయలకు ఘనంగా నివాళులు

KDP: మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలిలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ చంద్ర, ఏపీ శ్రీనివాసులు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.