ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ
అన్నమయ్య: రాజంపేట మండలం ఊటుకూరులో గత రాత్రి భారీ చోరీ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లగా, ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు చోరీకి పాల్పడ్డారు. తిరిగి వచ్చి చూసిన ఆయన ఇంట్లోని సుమారు 20 తులాల బంగారం దొంగతనం జరిగినట్లు గుర్తించారు.