VIDEO: ఈ నెల 21 న హిందూ సమ్మేళనం
కోనసీమ: ఈనెల 21వ తేదీన రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై మంగళవారం రాత్రి నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. హిందూ సమ్మేళనం విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో హిందూ సంఘ నాయకులు నారాయణమూర్తి, వీరభద్రరావు, బుజ్జి పాల్గొన్నారు.