సెల్ఫీ సరదా.. వాగులో కొట్టుకుపోయిన యువకుడు

సెల్ఫీ సరదా.. వాగులో కొట్టుకుపోయిన యువకుడు

NLR: సరదాగా సెల్ఫీ తీసుకుబోయి ప్రాణాల మీదకు తెచ్చకున్నాడు ఓ యువకుడు. పొట్టే పాలెం గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ఓ యువకుడు పొట్టే పాలెం వాగు సమీపంలో సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. దీంతో అతడు నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాపాడే లోపు ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. అతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.