నేడు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నికలు

నేడు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నికలు

NGKL: అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం సంఘం ఎన్నికలను నిర్వహించనన్నుట్లు ఆ సంఘం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిన్నయ్య తెలిపారు. జిల్లా అధికారులు ఎన్నికలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులందరూ హాజరై 2025-28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని వారు కోరారు.