జ్ఞానసాగరం.. ఏయూ లైబ్రరీ ప్రత్యేకతలు
VSP: ఆంధ్రా యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయం 1927లో ప్రారంభమైంది. 1957లో నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేసిన భవనానికి 1968లో డా.వి.ఎస్.కృష్ణ లైబ్రరీగా పేరు పెట్టారు. ప్రస్తుతం 5 లక్షలకుపైగా పుస్తకాలు, 2,663 అరుదైన హస్తప్రతులు ఉన్నాయి. ఒకేసారి 500 మంది కూర్చునే సౌకర్యం కలదు.