ఉగ్ర స్థావరాలపై దాడి.. పలుదేశాలకు భారత్ వివరణ

ఉగ్ర స్థావరాలపై దాడి.. పలుదేశాలకు భారత్ వివరణ

ఉగ్ర స్థావరాలపై దాడులను భారత్ పలుదేశాలకు వివరించింది. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్రస్థావరాలపై దాడుల గురించి వెల్లడించారు. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాలలో భారత ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో 30 మంది ఉగ్రవాదులు మరణించారు.