సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
CTR: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 22 మందికి రూ.17.52 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.