SPARK కార్యక్రమంతో యువ ఆవిష్కర్తలకు నూతన దిశా నిర్దేశం

SPARK కార్యక్రమంతో యువ ఆవిష్కర్తలకు నూతన దిశా నిర్దేశం

E.G: రాజమండ్రి రూరల్(మం) బొమ్మూరులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మంగళవారం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ అడ్వాన్స్‌డ్ & రియల్‌టైమ్ నాలెడ్జ్ కార్యక్రమాన్ని జేసీ వై.మేఘా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” లక్ష్యానికి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దృష్టికోణానికి SPARK కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందన్నారు.