గాలివీడు MPDOపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాలివీడు MPDOపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నమయ్య: గాలివీడు MPDOపై డిసెంబర్ 27న దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘MPDOపై దాడి జరిగినప్పుడు.. కన్నతండ్రిపై దాడి జరిగితే కన్న కొడకు ఎలా స్పందిస్తాడో అలానే నేను కూడా స్పందించా' అని తెలిపారు. అందుకే విషయం తెలియగానే కడపకు వెళ్లి పరామర్శించినట్లు పేర్కొన్నారు.