VIDEO: 'కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీలు అమలు'
WNP: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీలు అమలు అవుతాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తకోటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ దివస్ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.