వేంపల్లెలో సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన గౌరీదేవి

వేంపల్లెలో సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన గౌరీదేవి

KDP: వేంపల్లెలోని బలిజ సంఘం వీధిలో వెలసిన గౌరీదేవి ఆలయంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని బలిజ సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం గౌరీదేవి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శంకరమంచి ప్రసాద్ శర్మ, సత్యనారాయణ శర్మ నేతృత్వంలో గౌరీదేవికి అభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.