నరసింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటు

నరసింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటు

KMR: భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) జిల్లా మాజీ కార్యదర్శి నరసింహా రెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటని పలు సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అతని భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడని అన్నారు.