జిల్లాలో DY.CM పవన్ పర్యటన షెడ్యూల్ ఇదే.!

జిల్లాలో DY.CM పవన్ పర్యటన షెడ్యూల్ ఇదే.!

ఇవాళ తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మామూండురు నుంచి ఆయన పర్యటన ప్రారంభంకానుంది. అనంతరం ఉదయం 10:30 గంటలకు మంగళంలోని ఎర్రచందనం గోడౌన్స్‌ను పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.